-
-
అయిదు పదులు
Ayidu Padulu
Author: Parvataneni Subba Rao
Publisher: Lok Nayak Foundation
Language: Telugu
Description
తన ఐదు పదుల జీవితంలోనే పద్మశ్రీ వంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్న డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సుమారు ౩౦ పుస్తకాలను రచించి, హిందీ, తెలుగు సాహిత్యాల బోధన, పరిశోధనారంగాలలో విశేషమైన కృషి సల్పి జాతీయ స్థాయిలో వినతికెక్కారు. అనువాదకునిగా పలు ఉత్తమ రచనలను పాఠకులకు అందించి వీరు భారతీయ భాషల తులనాత్మక అధ్యయనం దిశగా దేశ సమైక్యతకు దోహదం చేసే పలు అంశాలను విశ్లేషించి సాహితీ సాంస్కృతిక రంగాలకు డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఎనలేని సేవ చేసారు.
- ఆచార్య జి. సుందరరెడ్డి
Preview download free pdf of this Telugu book is available at Ayidu Padulu
Login to add a comment
Subscribe to latest comments
