• Awardula Vapasi
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అవార్డుల వాపసీ

    Awardula Vapasi

    Pages: 71
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“మతోన్మాదుల అసహనంహై రచయితల పోరు” అనే శీర్షికతో డా. దేవరాజు మహారాజుగారు అద్భుతమైన సంపుటిని అందించారు. భారతదేశంలో పాలనా పగ్గాలు మతోన్మాదుల హస్తగతమైన తర్వాత, బరితెగించి ఆర్. యస్. యస్. దాని అనుచర గణం కొంత మంది ఆభ్యుదయ రచయితల మీద, కళాకారుల మీద, హేతువాదులమీద భౌతికదాడికి పూనుకొన్న తర్వాత, దేశంలోని ప్రముఖ రచయితలు కొంతమంది తమ నిరసనను తెలియజేయడానికి, తాము స్వీకరించిన “అవార్డులను, రివార్డులను” తిరస్కారించి, తిరిగి ప్రభుత్వానికి పంపారు. భావస్వేచ్ఛకోసం సాహిత్యకారులు భిన్న రూపాల్లో పోరు సల్పగలరనే సత్యానికి ఇదొక నిదర్శనం. కలం వీరులకు కోపమోస్తే, ఆ కలాలే వేయి గళాలుగా ఎలుగెత్తగలవని ఈ “వాపసీ” విధానం నిరూపించింది. మేధావుల ఆగ్రహంతో ప్రభుత్వానికి జ్ఞానోదయమయిందా అనే ప్రశ్న ప్రతి అభ్యుదయవాది వేసుకోవాలి. నిరసనాస్త్రాలు ఆషామషీ వ్యవహారాలుకాదు. అవే నిజాస్త్రాలుగా మతోన్మాదులకు గుణపాఠాన్ని నేర్పగలవు.

- గడ్డం కోటేశ్వరరావు

Preview download free pdf of this Telugu book is available at Awardula Vapasi
Comment(s) ...

"... ఆర్. యస్. యస్. దాని అనుచర గణం కొంత మంది ఆభ్యుదయ రచయితల మీద, కళాకారుల మీద, హేతువాదులమీద భౌతికదాడికి పూనుకొన్న తర్వాత...
ఈ వ్యాఖ్య గడ్డం కోటేశ్వరరావుగారు ఎలా వ్రాశారు. అంత పక్కాగా తెలిస్తే వాళ్ళను ఎవరినన్నా అరెష్టు చేసారా. పైగా దాడులు అని చెప్పినవి అన్నీ కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే కదా జరిగింది. ఒక్కళ్ళను కూడా అరెష్టు చెయ్యలేదు. అటువంటప్పుడు ఇలాంటి కామెంట్ ఎలా చేసారు. అవార్డు వాపసి అనేది కాంగ్రెస్ చేయించిన ఒక రాజకీయ చర్య. అంతకంటే మరేమీ కాదు.