• Avyaya
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అవ్యయ

    Avyaya

    Pages: 164
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నీ పేరు


నీ పేరు ఎప్పుడు విన్నా
అవే! ఆ మూడే అక్షరాలు
మనసు నొప్పిస్తుంది అసూయతో
మూడే మూడు సూటి పూలబాణాలు
ఆ బాణాల గాయాలు నా మనోఘాతాలు
నా మది ఛిన్నాభిన్నం
క్రింద భువిపై పడింది రక్తం
పడిన రక్తం మొత్తం పూలయి విరిసింది
కొన్ని నీలి పూలరేకుల తళతళలో
తిరిగి చూస్తాను నీ పేరు
నా మన:ప్రాంగణంలో
తిరిగి మండిపోయే యాగాగ్ని

Preview download free pdf of this Telugu book is available at Avyaya