• Aviplava Bharatam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • అవిప్లవ భారతం (free)

    Aviplava Bharatam - free

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ భారతం


ఈ భారతం
రక్తకేళికి క్షేత్రమాయె
ఈ భారతంలో
రక్తపాతమే ప్రియమాయె


విదేశీ విప్లవ సిద్ధాంతాలు విజృంభించవట్టె
స్వదేశీ అహింస సిద్ధాంతాలు సరిపడవాయె
విప్లవాల ముసుగులో నా భారతాన
ప్రజాస్వామ్య ప్రభుత్వాల కూల్చే ప్రయత్నించబట్టె


మేధావొక్కడు సుదూర సిద్ధాంతాలను సమర్ధించ బట్టె
స్వదేశీ సిద్ధాంతాలను విస్మరించబట్టె
యువకుల గుండెల్లో గునపాలు దించబట్టె
తానొక్కడు సర్వసుఖాలు అనుభవించబట్టె


దశాబ్దాల అపజయాల మూట విప్పరాదా
విజయాలే లేని విప్లవాలను విసర్జించరాదా
అహింస అనే దండం ధరించరాదా
విజయాల బాట పయనించరాదా