-
-
అవధాన విద్య - ఆరంభ వికాసాలు
Avadhana Vidya Arambha Vikasalu
Author: Dr. Rallabandi Kavita Prasad
Publisher: Kinnera Publications
Language: Telugu
"అవధాన విద్య - ఆరంభ వికాసాలు" అనే ఈ పరిశోధన గ్రంథం సిద్ధాంత వ్యాసరూపంగా రూపొందించిన వారు తెలుగు వాఙ్మయ జగత్తులో రాళ్ళబండి కవితాప్రసాద్గా ప్రాచుర్యం పొందిన డా. రాళ్ళబండి వేంకటేశ్వర ప్రసాదరాజు గారు. ఆయన పద్యాన్ని ధారాధురీణంగా ప్రవచించే శబ్దార్థ భావ సిద్ధి పొందిన కవి. అష్టావధానశతావధానాది ప్రక్రియా పారంగతులైన డా. రాళ్ళబండి వారు ఈ గ్రంథం ద్వారా సునిశిత విమర్శకులుగా తమ విదగ్థతను ప్రవర్శించారు.
ఈ గ్రంథ రచనలో రాళ్ళబండి వారి ప్రజ్ఞతో పాటు ప్రయాస కూడా సముచితంగా ఉపకరించింది. ఎందరెందరో అవధానులను గురించి సమాచారం సేకరించారో, ఎన్నెన్ని పద్యరత్నాలను సమీకరించి తమ గ్రంథరచనకు ఉపయోగ్య సామాగ్రిగా ఉపకరించుకున్నారో ఈ పరిశోధన గ్రంథం ప్రతి పుటలో సాక్ష్యాలు లభిస్తాయి.
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్, డా. సి. నారాయణ రెడ్డి, ఎక్స్. ఎం. పి, అధ్యక్షులు, ఆంధ్ర సారస్వత పరిషత్తు

- ₹270
- ₹108
- ₹108
- ₹108
- ₹108
- ₹162