• Autism Oka Parichayam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆటిజం ఒక పరిచయం

    Autism Oka Parichayam

    Author:

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రచన, చిత్రాలు: ఫియొనా బ్లీచ్

అనువాదం: పి. లలితాజోషి


ఆటిజం ఒక అనారోగ్యం కాదు. ఇది మెదడు పనిచేసే పద్ధతిలోని లోపం. సాధారణంగా ఆటిజం లక్షణాలు మూడేళ్ళ వయస్సునిండకముందే కనిపిస్తాయి.
ఆటిజం ఉన్నవారు ప్రధానంగా మూడు విషయాల్లో యిబ్బంది పడతారు. అవి
1. తన భావాన్ని తెలియజెయ్యడం, యితరుల భావాల్ని అర్థం చేసుకోవటం
2. స్నేహం చెయ్యడం, నలుగురిలో మసలటం,
3. ఊహించటానికి సంబంధించి యిబ్బంది
ప్రారంభదశలో సరైన సహాయమూ, శిక్షణా లభిస్తే వాళ్ళు పై యిబ్బందుల్ని కొంతవరకు అధిగమించగలరు.
ఈ పుస్తకం ఆటిజంవున్న పిల్లలకి శిక్షణ యివ్వటానికి కాదు. ఆ పనిని శిక్షణ పొందిన నిపుణులు చేస్తారు.
ఈ పుస్తకం మీకు ఆటిజం గురించిన ప్రాథమిక పరిచయాన్నిస్తుంది. అందువల్ల ఆటిజంవున్న మీ సోదరుడి లేదా సోదరి ప్రవర్తనని మీరు అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళతో గడిపే సమయాన్ని సంతోషం కలిగించేదిగా మలుచుకోగలుగుతారు.

Preview download free pdf of this Telugu book is available at Autism Oka Parichayam