• Atmayogi Satya Katha 2
  • Ebook Hide Help
    ₹ 180
    200
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆత్మయోగి సత్య కథ - 2

    Atmayogi Satya Katha 2

    Author:

    Publisher: Master Yogaashram

    Pages: 256
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నేనెవరు? అన్న ప్రశ్నకు సమాధానంగా ఒక సత్యయోగి ఆత్మకథా కథనం రాసి, 'ఆత్మయోగి సత్యకథ'గా దానిని తీర్చిదిద్దుకున్నాను. ఇది నాకథా? కావచ్చు, కాకపోవచ్చు! ఇందులో నేను కనిపిస్తాను కనుక ఇది నా కథే అయి ఉండవచ్చు. కనిపించని నేను పెక్కుచోట్ల ఉంటాను కనుక ఇది నా కథ కాకపోవచ్చు. అందుకే దీనికి 'ఆత్మయోగి' పరంగా సత్యాన్ని ఆశ్రయించినవాని కథగా, సత్యకథగా మలిచాను. ఎన్నో పుస్తకాలు రాశాను. ఇంకా ఈ రంధి ఏమిటి అనిపిస్తుంది. అవి రాసింది ఇతరులకోసం, ఇది రాసుకున్నది నా కోసం! నా గురించి నాకు తెలియాలి కదా! లేకుంటే నేనెవరో నాకెలా తెలుస్తుంది. ఇది ఆత్మ పరిశీలన, ఆత్మ విశ్లేషణ. ఈ పుస్తకంలో 'నా' వెనుకనున్న శక్తిని గుర్తిస్తే నన్ను నేను గుర్తించినట్లే... నన్ను నేను తెలుసుకున్నట్లే.

- శ్రీ శార్వరి

Preview download free pdf of this Telugu book is available at Atmayogi Satya Katha 2