• Atmaramam
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆత్మారామం

    Atmaramam

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ఆత్మారామం

జ్ఞాన వాసిష్ఠ సుధ


సంకలనం

భాషా ప్రవీణ

శ్రీ ముల్పూరి రామస్వామిగారు

ఘంటసాలపాలెం

1975

కీ. శే. ముల్పూరి రామస్వామీ గారు ఘంటశాలపాలెం, ఘంటశాల మండలం, కృష్ణాజిల్లా వాస్తవ్యులు. వారు ముల్పూరి వెంకయ్య, రత్తమ్మగార్ల తృతీయసంతానము. ఏకైక పుత్రుడు. వ్యవసాయ కుటుంబము. వారు జన్మించిన తేది 9.4.1921. వారు 16.11.75న పరమపదించారు.

వారు మచిలీపట్నం సమీపంలోని చిట్టిగూడూరులో శ్రీనారసింహ సంస్కృత కళాశాలలో చదివారు. ఉభయభాషాప్రవీణ పట్టం పొందారు.

తెలుగు ఉపాధ్యాయునిగా ఘంటశాల జిల్లా బోర్డు హైస్కూలు, తదితర స్కూళ్లలో పది సంవత్సరాలు పనిచేశారు. తదుపరి కర్షకవృత్తిలో ఉండేవారు.

ఆయన వ్యావసాయిక, సాంసారిక విషయాలలో నిమగ్నులై యున్నప్పటికీ, ఆయనలో ఏదో ప్రత్యేకత ఉండేది. ఆయనలో ఒక రసహృదయం ఉండేది. ఒక కవితాదృష్టి ఉండేది. విశేషించి ఒక ఆధ్యాత్మికత ఉండేది.

ఆయన తమ అమ్మమ్మగారు వేమూరి యశోదమ్మగారు పోయినప్పుడు వ్రాసిన కవిత ఈ పుస్తకంలో చివరన చూడగలరు. అది ఆయన కవిత్వానికి మచ్చుతునక.

అలాంటి వ్యక్తి కేవలం ఆత్మతృప్తి, ఉద్ధరణల కోసం వ్రాసుకున్న, చేసుకున్న ఆధ్యాత్మికచింతనల సంకలనములో ఏదో కొంత అమూల్యత, పావనత, సార్వజనీనత ఉండకపోవని నమ్మకమే ఈ ప్రచురణకు కారణము.

Preview download free pdf of this Telugu book is available at Atmaramam