• Atma Shakti Sankalpa Shakti Seth Vignanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆత్మశక్తి- సంకల్పశక్తి (సేత్ విజ్ఞానం)

    Atma Shakti Sankalpa Shakti Seth Vignanam

    Author:

    Pages: 48
    Language: Telugu
    Rating
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    '3.67/5' From 3 votes.
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    '3.67/5' From 3 premium votes.
Description

మీ ఆలోచనలకు మీరే బాధ్య్యులు! ఆలోచనలకుగల శక్తినీ, మీ జీవితగతిని మార్చుకోవడనికి ఆలోచనలను ఎలా మలుచుకోవాలో బాగా అధ్యయనం చేయండి! మీ ఆలోచనలే మీ వాస్తవాన్ని సృష్టిస్తున్నాయి. ఈ విషయం మీరు గ్రహించినట్లయితే మీ ఆలోచనలకు మీరెప్పుడూ బానిసలు కారు!

నేను మీకు ఏదీ బోధించడం లేదు. ఫలానా పని చెయ్యమని కానీ, ఆచరించమని కానీ చెప్పడం లేదు. మిమ్మల్ని మీకు పరిచయం చేస్తున్నానంతే! మీకున్న అపరిమితమైన ఆత్మశక్తి గురించీ, అనంతమైన చైతన్యం గురించీ తెలియజేస్తున్నాను. మీ ఆత్మశక్తికి, చైతన్య విస్తరణకు పరిమితులు విధించుకుని మీకు మీరే ద్రోహం చేసుకుంటున్నారని తెలియజేస్తున్నాను. అసహాయస్థితిలో, దిక్కుతోచని స్థితిలో, దైన్యస్థితిలో మీరు వుండాల్సిన అవసరం లేదనీ, మీకు కావాల్సిన మార్గదర్శకత్వం మీ అంతర్‌శక్తిలో నుంచే వస్తుందనీ మీకు తెలియబరుస్తున్నానంతే మరి!

మీ జీవితంలో ఎదురయ్యే సవాళ్ళ ముందు మీరు అశక్తులు కారు. వాటిని ఎదుర్కొని, అధిగమిస్తామనే నమ్మకంలోనే ఆ సవాళ్ళను ఎంచుకున్నారు. అంతే కానీ 'యాదృచ్ఛికం'గా అవి తటస్థించలేదు! మీరు ఆహ్వానిస్తే తప్ప ఆ సవాళ్ళు మీకు ఎదురుపడవు! ఈ విషయం మీకు బోధపడితే మీ జీవితగతిని ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు!

Preview download free pdf of this Telugu book is available at Atma Shakti Sankalpa Shakti Seth Vignanam