-
-
ఆత్మ దీపాలు
Athma Deepalu
Author: Sri Sarvari
Publisher: Master Yogaashram
Pages: 160Language: Telugu
Description
జ్ఞానం మాటలకు అందదు. అనుభూతి భాషకు అతీతం.
మౌనం పాటించమే యోగం.
మనసును శూన్యం చేసుకోవడమే ధ్యానం.
శూన్యంలో కళ్లు విప్పి చూడగలగమే తపస్సు.
మాటలు అర్థానికి పరిమితం. ఒక మాటకు అనేకార్థాలు చెప్పవచ్చు.
ఒక సూత్రాన్ని, ఒక మహావాక్యాన్ని రోజుల తరబడి విశ్లేషించవచ్చు.
అన్ని వ్యాఖ్యల కన్న నిశ్శబ్దం గొప్ప వ్యాఖ్య.
మౌనానికి అర్థం ఒక్కటే - జ్ఞానం.
జ్ఞానం ఫౌంటెన్లాగా హృదయంలోంచి పొంగి వస్తుంది.
జ్ఞానానికి మాటలతో ఆనకట్టలు కట్టడం అనవసరం.
స్పందనతో హృదయాలకు చేరువ కావాలి.
జ్ఞానం హృదయభాష. లిపి అవసరం లేని చిత్రలిపి జ్ఞానం.
Preview download free pdf of this Telugu book is available at Athma Deepalu
Login to add a comment
Subscribe to latest comments
