• Atheetha Manasam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అతీత మానసం

    Atheetha Manasam

    Author:

    Publisher: Master Yogaashram

    Pages: 164
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దాదాజీ ఒక విలక్షణ దార్శనికుడు, తాత్వికుడు. ఆయన పైన 'తత్వవేత్త' అని ముద్రవేయడం లేదు. ఆయన తనను 'ఫిలాసఫర్‌' అని చెప్పుకోలేదు. తాను ఒక మహాయోగినని 'కితాబు' ఇచ్చుకోలేదు. ఆయన ఒక స్పిరిట్యువల్‌ మాస్టర్‌.

అంటే ఒకరి మార్గాన నడిచేవాడు కాదని. ఎవరికీ మార్గదర్శకత్వ బాధ్యతలు తాను తీసుకోలేదని స్పష్టం. ఆయన కేవలం విశ్లేషకుడు, మార్గనిర్దేశకుడు మాత్రమే.

మనస్సుతో ప్రమేయం లేకుండ జీవించడం ఎలా సాధ్యం? అని పాఠకులకు అనుమానం రావడం సహజం. ఆలోచించకుండా బ్రతకడం మనకు అలవాటు లేని కారణంగా అలా అనుమానించడం జరుగుతుంది. ప్రయత్నిస్తే అసాధ్యం కాదు. చాలా సులభం! అసలు ఎంతమంది 'మనస్సు' తో ఆలో చిస్తున్నారు! ఏదో అలవాటు కొద్దీ బ్రతికేస్తున్నారు. ఈ పుస్తకం ఒక విధంగా మేధోమథనం. మేధస్సును మథిస్తే చివరకు శూన్యం అవుతుంది. ఆ శూన్యం నుండి అమృతం ఆవిర్భవిస్తుంది. ఆ అమృతం రుచి చూస్తే మన జీవితం మన స్వంతం అవుతుంది. మనం సంపూర్ణంగా జీవించగలం.

ఈ పుస్తకం నాకు నచ్చింది. నా భావాలు, దాదాజీ భావాలు దగ్గరగా ఉన్నాయనిపించింది. నేను యోగపరంగా ఆలోచిస్తాను. యోగ విభూతితో పులకిస్తాను. స్పందిస్తాను. దాదాజీ ఆలోచన అవసరంలేని ధ్యానం చేస్తారు. ఆయన ధ్యానానికి 'యోగం' అనే ముద్ర వేయరు. మా ఇరువురి లక్ష్యం ఒకటే, గమ్యం ఒకటే. భావనాబలం ఒకే రీతిగా ఉంది. ఒకే తీరుగా ఉంది. అందుకే 'అతీత మానసం' పుస్తకం నాకు నచ్చింది. మీకూ నచ్చుతుందనే నా ఆకాంక్ష.

- శార్వరి

Preview download free pdf of this Telugu book is available at Atheetha Manasam