• Athani Aksharam Meeda Chevi Petti Vinandi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అతని అక్షరం మీద చెవి పెట్టి వినండి.

    Athani Aksharam Meeda Chevi Petti Vinandi

    Pages: 60
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ సబ్బని లక్ష్మీనారాయణ గారి కలం నుండి వెలువడిన పన్నెండు కథల సంపుటి ఇది. ఈ కథల్లో వాస్తవికత వస్తువు, శిల్పం, కథనం,వ్యవహారిక భాష, తెలంగాణ మాండలికం జాలువారుతుంటాయి. హాస్యం, వ్యంగ్యం సమ్మిళితమై ఉంటాయి. సమకాలీన సంక్షోభం, ప్రపంచీకరణ, కార్పోరేట్ విద్య, పరీక్షా విధానాలు, స్త్రీ వాదం, చితికిపోతున్న వృత్తులు, కరువు కాటకాలు, రచయితల అంతసంఘర్షణలు స్క్రోలింగ్ అవుతుంటాయి. టైటిల్ కథ ‘అతని అక్షరం మీద చెవి పెట్టి వినండి’ రచయిత అంతసంఘర్షణలను, ఆవేదనా సంవేదనలను పారదర్శకంగా ప్రస్పుటిస్తుంది. నేటి వ్యవస్థ లోని స్టార్ రచయితల ద్వంద్వ వైఖరుల తీరును రచయిత చక్కగా వివరించారు. ఇజాల గ్రూపిజాల ఛాయన రచయితకుండే ఆదర్శాలు ఎట్లా అదృశ్యమైపోతాయో కథనం ద్వారా అభివ్యక్తీకరిస్తాడు. స్వాభావికత భావుకత, సానపెట్టిన వజ్రములా సృజనాత్మకతలు కలబోసిన ఈ కథలు చదువరులకు, రచయితలకు విలక్షణ విందు భోజనాలు.

Preview download free pdf of this Telugu book is available at Athani Aksharam Meeda Chevi Petti Vinandi
Comment(s) ...

టైటిల్ కథ ‘అతని అక్షరం మీద చెవి పెట్టి వినండి’పులికంటి కృష్ణారెడ్డి తిరుపతి వారి "సాహితీ సత్కృతి" బహుమతి పొందిన కథ.