• Atagadara Siva
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆటగదరా శివా!!

    Atagadara Siva

    Pages: 44
    Language: Telugu
    Rating
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    '3.50/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మిత్రులు శ్రీ తనికెళ్ళ భరణిగారి 'ఆటగదరా శివా!!' అన్న శివతత్వసారాన్ని చదివే భాగ్యం నాకు కలిగింది. ధన్యోస్మి.

శ్రీనాథ, నన్నెచోడ, ధూర్జటి, తెనాలి రామలింగాది మహాకవుల జీవత్కవిత భరణిగారి కవితల్లో మళ్ళీ ఊపిరి పీల్చుకుంది. శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి 'శివతాండవం' జ్ఞప్తికి వచ్చింది. అన్నమయ్యలోని అద్వైత స్మృతి మళ్ళీ వీరి కవితల్లో మారాకు తొడిగిందా అనిపించింది.

ఇది శ్రీ భరణిగారు శివునకు అర్పించిన 108 కవితా మారేడుదళాల అష్టోత్తరం.

తేట తెలుగులో శివుణ్ణి తేనెతో అభిషేకించారు భరణిగారు.

ఇకపై సహస్రనామార్చన కూడా కవితా రీతిని జరిపి శ్రీ భరణిగారు శివానుగ్రహానికి పాత్రులు కాగలరని ఆశిస్తూ - సెలవు - ఇతి శివమ్.

- వేటూరి సుందరరామమూర్తి
17.7.99