• Aswathama
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అశ్వత్థామ

    Aswathama

    Pages: 108
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“అశ్వత్థామ" అధ్యాత్మిక నవల. ఇది పది ఎనిమిది భాగాలుగా ఉంది. మహాభారతం పర్వాలు, పురాణాల సంఖ్య తలపుకు వస్తుంది. ఈ ఆలోచన వాటిలోని వస్తు విషయ సంబంధాన్ని స్మరింపచేస్తుంది. ఈ రచన నవలా ప్రక్రియలో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది పాత్ర ప్రధానమయినది. మహాభారతంలోని కథ చివరలో గొప్ప పాత్రను నిర్వహించిన అశ్వత్థామలోని భౌతికేతరమయిన, అసాధారణమైన "విలయ శక్తి”తో కూడిన వ్యక్తిత్వాన్ని దర్శింపజేస్తుంది. అననుకూలమైన పరిస్థితులలో విజయ రూపాన్ని, మానసికమైన తృప్తినీ, ఉన్నతినీ పొందిన వ్యక్తిత్వాన్ని భావింపజేస్తుంది. “అశ్వత్థామ న హతః” అన్న మాట సూక్ష్మ స్థితిలో అతని చిరంజీవత్వాన్ని భావింపజేస్తుంది. ఈ రచయిత విశ్వనాధ మహేష్ దృష్టి కోణం ప్రాచీనం నుండి ఆధునికానికి, వేదవిజ్ఞానం నుండి నేటి శాస్త్ర పరిజ్ఞానానికి ప్రసరించే తెలుగు రూపంతో ఆకట్టుకుంటుంది. ఇందులో అమరత్వం నుండి అంతం వరకు అంచెలు అంచెలుగా కథలో భౌతికమైన కంటికి కనిపించని దివ్యశక్తిని అన్వేషించే తత్త్వం గోచరిస్తుంది. ఇది పాఠకుల్ని ఆధ్యాత్మిక ప్రపంచంలోకి దింపుతుంది. స్థూలంగా ఇదీ దీని విశేషం.

- ఆచార్య మాదిరాజు రంగారావు

Preview download free pdf of this Telugu book is available at Aswathama