• Assignment Love Bird
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎస్సైన్‌మెంట్ లవ్‌బర్డ్

    Assignment Love Bird

    Author:

    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

బర్మా దేశంలో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ వారి కన్నుగప్పి కోట్ల విలువ చేసే వజ్రాలను దోచుకుంటూంటారు ఓ స్మగ్లర్స్ గాంగ్. వారి ఆటకట్టించడానికి డిపార్ట్‌మెంట్ హెడ్, కులకర్ణిగారి మిత్రుడు అయిన మాక్‌నాల్డ్ షాడో సాయం కోరుతాడు.

ఆయన అభ్యర్థనని అంగీకరించి బర్మా వెడతాడు షాడో. టైగర్ పేరుతో ఆ స్మగ్లింగ్ గ్యాంగ్‌లో నేర్పుగా చేరిపోతాడు. అయితే ఈ గ్యాంగ్‌లో కీలక వ్యక్తి అయిన రాణి టైగర్‍ని అనుక్షణం గమనిస్తూంటూంది. ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తూంటూంది. వాళ్ళలో ఒకడిగా ఉంటునే, వారి ప్రణాళికలను తెలుసుకొని, వారి భరతం పడతాడు.

ఈ ప్రయత్నంలో షాడో ఏయే ప్రమాదాలు ఎదుర్కున్నాడు? చివరికి శ్రీకర్ సాయంతో ఎస్సైన్‌మెంట్‌ని ఎలా విజయవంతం చేసాడు? తెలుసుకోవాలంటే ఈ నవల చదవాల్సిందే.

Preview download free pdf of this Telugu book is available at Assignment Love Bird
Comment(s) ...

This book is now available in Tenglish script with Kinige. For details, click the link.