• Assignment Karachi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎస్సైన్‌మెంట్ కరాచీ

    Assignment Karachi

    Author:

    Pages: 149
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కనులు చిట్లించి చూశాడు దావూద్. అతనెవరో గుర్తు పట్టిన మరుక్షణం కరెంట్ షాక్ కొట్టినట్లు జలదరించింది అతని శరీరం.

"మైగాడ్! నువ్వా ? ఎందుకొచ్చావ్ యిక్కడికి ? నీకేం కావాలి ??" ఆందోళనగా ఒక అడుగు వెనక్కి వేశాడు.

మెరుపు కంటే వేగంగా కదిలాడు షాడో. ఒక్క గంతులో అతన్ని సమీపించి, చొక్కా పట్టుకొని ముందుకు లాగాడు.

బాలెన్స్ తప్పి నేలమీద బోర్లా పడ్డాడు దావూద్. కుర్చీ కోడు ముఖానికి పొడుచుకొని, ఎర్రటి రక్తం సన్నగా బుగ్గలమీద జారటం ప్రారంభించింది.

Preview download free pdf of this Telugu book is available at Assignment Karachi
Comment(s) ...

This book is now available in Tenglish script with Kinige. For details, click the link.