• Asokavadanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అశోకావదానం

    Asokavadanam

    Author:

    Pages: 120
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అవదాన అనే మాటకు ధర్మాన్ని బోధించడం ద్వారా మనస్సుని పరిశుద్ధం చేసే పవిత్రగాథ, ఇతిహాసం, కర్మవృత్తం, మొదలైన అర్థాలున్నాయి. వినేవారి హృదయాన్ని తాకి, వారి మనస్సుల్లో ధర్మపరివర్తన కలిగేటట్లుగా ప్రఖ్యాత పురుషుల జీవనఘట్టాలను వర్ణించడం దీని ప్రధాన లక్ష్యం.

దివ్యావదానం అనబడే పెద్ద అవదాన గ్రంథంలో ప్రస్తుత రూపంలో ఉన్న అశోకావదనం ఒక భాగం. అశోకావదానంలో ఉపాఖ్యానాల చివరన 'ఇతి శ్రీదివ్యావదానే' అనీ, ముగింపులో 'ఇతి శ్రీదివ్యావదానే శోకావదానం సమాప్తం' అని ఉండడం వలన దివ్యావదానంలో నుండి అశోకునికి సంబంధించిన భాగాన్ని తీసుకొని విడిగా ఒక గ్రంథంగా రూపొందించినట్లు తెలుస్తుంది. ఆ మూల సంస్కృత గ్రంథం ఇప్పుడు ఉనికిలో లేదు. దాని రచయిత ఎవరో తెలియదు. రచయిత చిన్న చిన్న వాక్యాలలో సరళంగా విషయాన్ని వివరించాడు.

వచనాన్ని వచనంగా, శ్లోకాలను వచన కవితలుగా అనువదించాను.

- శ్రీ మోక్షానంద

Preview download free pdf of this Telugu book is available at Asokavadanam