• Ashtalakshmi Stotram
  • Ebook Hide Help
    ₹ 18
    18
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అష్టలక్ష్మీ స్తోత్రం

    Ashtalakshmi Stotram

    Publisher: Mohan Publications

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

స్త్రీ, పురుషులెవ్వరైనా, అనునిత్యం ఉదయసంధ్య వేళలో స్నానమాచరించి, శుభ్రమైన వస్త్రములను ధరించి, శ్రీలక్ష్మీ దేవి చిత్రపటము ముంగిట, ఆవు నెయ్యి దీపము వెలిగించి, యొక మండల కాలము (41దినములు) యీ 108 దీప లక్ష్ముల స్తోత్రమును పారాయణముచేసి, చివరి దినము 108 మట్టి ప్రమిదలుగాని, రాగి, ఇత్తి, దీపములనుగాని త్రితైలం అనబడునెయ్యి, నువ్వులనూనె, విప్పనూనె కలిపినమిశ్రమంతో దీపము వెలిగించుచు యీ 108 దీపలక్ష్ముల స్తోత్రములను త్రికరణశుద్ధిగా పారాయణము చేయువారికి శ్రీలక్ష్మీదేవి కృపాకటాక్ష వీక్షణము కలిగి దారిద్య్రము తొలగి సర్వ సంపదలు సిద్ధించును. ముఖ్యముగా మాల ధరించిన దీక్షాకాలములో సమిష్టిగా చేరి పారాయణముచేసి దీపము వెలిగించగా మరింత ఫలితాన్ని ప్రసాదించును.

Preview download free pdf of this Telugu book is available at Ashtalakshmi Stotram