• Ashtadasa Saktipitala Yatranubhavalu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • అష్టాదశ శక్తిపీఠాల యాత్రానుభవాలు (free)

    Ashtadasa Saktipitala Yatranubhavalu - free

    Author:

    Pages: 96
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నా చిరకాల మిత్రులు, సహృదయులు, సంఘ సేవా పరాయణులు శ్రీ పొట్టి రోశారావుగారు బహుముఖ ప్రజ్ఞా ధురీణులు ఆయన భక్తి పరాయణులు.

అష్టాదశ శక్తి పీఠాలను శ్రీలంక పీఠంతో సహా సందర్శించి, తరించిన మహద్భాగ్యశాలి.

కాగా, ఇప్పుడు 'అష్టాదశ శక్తిపీఠాల యాత్రానుభవాలు' అన్న పేరుతో ఆ మహాపీఠాల సందర్శనానుభవాలను గ్రంథంగా విశదీకరించడం ముదావహం.

భక్తి తత్పరులకు ఈ గ్రంథం మరో ‘భగవద్గీత'. శ్రీ రోశారావుగారివలే ఒకేసారి ఈ 18 పీఠాలను సందర్శించే మహద్భాగ్యం ఎవ్వరికీ లభించి వుండదు!

- తుర్లపాటి కుటుంబరావు