• Asharaju Kavitavaibhavam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆశారాజు కవితావైభవం

    Asharaju Kavitavaibhavam

    Author:

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కవుల గురించి కవులే చెప్పాలి. వాళ్ళ ప్రతిభ గురించిగానీ, రూపురేఖల గురించి గానీ ఏదో సందర్భంలో కవులే చెబుతారు. గురువులాంటి మిత్రుడు, మిత్రుడిలాంటి గురువు అయిన శివారెడ్డిగారు ఆశారాజు కవిత్వం గురించి, ఆయన రచనా విధానం గురించి మంచి చిత్రణ ఇచ్చారు. “విసురుగా అగ్నిగోళాన్ని విసిరినట్టు పద్యాన్ని విసరడం అతని పద్ధతి కాదు. సౌమ్యంగా, మృదువుగా అనుభవజ్ఞుడు కథ చెబుతున్నట్టు పద్యాన్ని ఎత్తుకుంటాడు. మెల్లమెల్లగా విడమర్చుకుంటూ, దృశ్యం మీద దృశ్యం పేర్చుకుంటూ పోతాడు" అంటారు. నిజమే. పండితుడి శ్రమ పండితుడికి, కవి శ్రమ కవికి తెలుస్తుంది.

Preview download free pdf of this Telugu book is available at Asharaju Kavitavaibhavam