• Arunopayam 1
  • Ebook Hide Help
    ₹ 180
    180
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అరుణోపాయం 1

    Arunopayam 1

    Author:

    Pages: 90
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

త్రిమూర్తులులో శివుడు లయకి ప్రతీక. శివుని అష్ట రూపాలలో రుద్రుడు ఒక రూపం. రుద్ర స్వరూపం అగ్ని తత్వం శివుని అగ్నిరూపం అజ్ఞాన తిమిరాలను లయము చేసి మాయను తొలగించి సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించును. శివుని అష్టలింగములులో పంచభూతలింగములు పంచభూత స్థలములుగా పిలవబడుతున్నవి. పంచభూత స్థలములు దక్షిణ భారత దేశంలో తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కలవు. మిగిలిన మూడు లింగములు ఉత్తర భారత దేశంలో ఉన్నవి. పంచభూతమలయిన పృద్వి, అప, తేజో, వాయు ఆకాశములుకు ప్రతీక. అరుణాచలం అయిదు పంచభూత స్థలములో ఒకటి. అరుణాచలం అగ్ని లింగముగా ప్రసిద్ది చెందింది. ఈ అగ్ని లింగము శివుని రుద్ర స్వరూపం.

Preview download free pdf of this Telugu book is available at Arunopayam 1