• Arthasastra Nighantuvu
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అర్థశాస్త్ర నిఘంటువు

    Arthasastra Nighantuvu

    Publisher: Victory Publishers

    Pages: 120
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అర్థశాస్త్ర భావనలను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవటానికి వీలుగా సులభమైన శైలిలో తగిన ఉదాహరణలతో ఈ పుస్తకం వ్రాయటం జరిగింది. జటిలమైన భావనలను కూడా అర్థం అయ్యే రీతిలొ సరళమైన భాషలో వివరించటం జరిగింది.

ఈ పుస్తకం రెగ్యులర్ డిగ్రీ విద్యార్థులకు, దూరవిద్య నభ్యసించే వారికి, పోటీ పరీక్షలు వ్రాసే వారికి ఉపయోగపడుతుంది. కొన్ని యూనివర్సిటీల ప్రశ్నాపత్రాలలో ఇవ్వబడే రెండు మార్కుల ప్రశ్నలకు కూడా ఈ పుస్తకంలోని జవాబులు ఉపయోగకారిగా ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పుస్తకంలోని అంశాలు అన్ని స్థాయిలు కలిగిన విద్యార్థులకు అనుగుణంగా సూటిగా స్పష్టంగా వ్రాయబడ్డాయి.

సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రం, ప్రభుత్వ అర్థశాస్త్రం, అంతర్జాతీయ వ్యాపార భావనలు, వ్యాపార అర్థశాస్త్రం, అభివృద్ధి అర్థశాస్త్రం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ - పర్యావరణ విద్య అనే డిగ్రీ స్థాయి పేపర్లలోని సిలబస్‌లో వచ్చే అన్ని భావనలను ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.

- రచయితలు

Preview download free pdf of this Telugu book is available at Arthasastra Nighantuvu