• Arthasastra Kramaparinamam
  • Ebook Hide Help
    ₹ 388.8
    432
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అర్థశాస్త్ర క్రమపరిణామం

    Arthasastra Kramaparinamam

    Author:

    Pages: 448
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“అర్థశాస్త్ర క్రమపరిణామం” అనే గ్రంథాన్ని ఎ. వి. అనీకిన్ అనే ప్రఖ్యాత మార్క్సిస్టు అర్థశాస్త్రవేత్త రాశారు. పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధించే అర్థశాస్త్రంలోని మౌలికాంశాలను చారిత్రకంగా అవగాహన చేసుకోడానికి ఈ పుస్తకం బాగా దోహదపడుతుంది. పెట్టుబడిదారీ విధానాన్ని రక్షించడానికి ఆధునిక అర్థశాస్త్రవేత్తలు కొత్తగా ఏమైనా చేప్తున్నారా? లేక అంతకు ముందు వారి పూర్వీకులు చెప్పిన అంశాలనే పునఃశ్చరణ చేస్తున్నారా? అనే అంశాలను తెలుసుకోడానికి ఈ పుస్తకం సహాయ పడుతుంది. అదే విధంగా గతంలో ఆర్థిక విశ్లేషణలకు అనుసరించిన పద్ధతులను కూడా అవగాహన చేసుకోడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. మార్క్స్ పూర్వీకుల అర్థశాస్త్ర ఆలోచనలపై ఈ పుస్తకం దాదాపుగా నమగ్రంగా సమాచారాన్ని పాఠకులకు అందజేస్తుంది.

రాజకీయ అర్థశాస్త్రంలో ప్రవేశం కావాలనుకునే వారికేగాక, డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్ (బి.ఏ, బి.కాం; బి.బి.యం; ఎం.ఏ; యం.బిఏ) విద్యార్థులతో పాటుగా, పోటీ పరీక్షలకు సంసిద్దులవుతున్న విద్యార్థులకు కూడా ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది. సులభశైలిలో సంక్షిప్తంగానూ, అవసరమైన చోట వివరణాత్మకంగానూ అర్థిక సిద్ధాంతాలు చర్చించబడ్డాయి.

Preview download free pdf of this Telugu book is available at Arthasastra Kramaparinamam