• Arovarnam
  • Ebook Hide Help
    ₹ 45
    50
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆరోవర్ణం

    Arovarnam

    Author:

    Pages: 169
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

కొత్త పద్యం


నదిలో మునగడానికీ లేదు
అలా అని దాటిపోవడానికీ కుదరదు-
అవతలినుంచి
అమ్మ
పిలుస్తోంది-
సుడిగాలికి ముందు
ఏది వుండేదో
అది గతం-
వొక్క చెట్టు నీడలో
విశ్రమిస్తోన్న
మనిద్దరం
రెండు శత్రులోకాలం-
చాల చాలా చెప్పుకోవాలి
అయితే
నిందలూ
నెపాలూ
తప్ప
మరి దేనికీ కాలం మిగలకుండా పోయింది-
కొన్ని మాట్లాడుకోలేనితనాల క్షణాలు
మౌనంగా
అలా నిరర్థకంగా
చివికిపోతోంటాయి-
తిరుగుతున్న
గడియారం ముల్లు
తెగిపోయాక
మరి నిశ్శబ్దం-
ప్రళయం మరీ చిత్రమైంది-
వొక్క విడిసెలతో
పక్షుల్నే కాదు
పచ్చని పంటల్నీ
తుడిచేస్తుంది.

Preview download free pdf of this Telugu book is available at Arovarnam