• Arogya Rahasyalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆరోగ్య రహస్యాలు

    Arogya Rahasyalu

    Pages: 151
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనం ప్రకృతికి ఎప్పుడో దూరమయ్యాం... సహజసిద్ధంగా బ్రతకడం కూడా మరిచిపోయాం. అంతా కృత్రిమం... హడావుడి ప్రపంచం... పోటీ ప్రపంచం... ఉరుకుల పరుగుల కాలం... పైపై మెరుగులతో బ్రతకడమే గొప్ప... ధనార్జనే ధ్యేయం... అన్ని విధాల ఉన్నతంగా కనిపించాలన్న తాపత్రయం. పాశ్చాత్య పద్ధతులు పాటిస్తేనే ఆధునికత... నాగరికత... వెరసి జనారణ్యంలో దారి తప్పిపోయాం. ఫలితం అనారోగ్యాలు, టెన్షన్లు... మానసిక ఆందోళనలు... వయస్సుతో సంబంధం లేకుండా సర్వరోగాలు. ఏమిటీ దుస్థితి? ఇది కేవలం చేజేతులా మనం కొని తెచ్చుకున్న అనర్థాలే...

ప్రకృతి సహజంగా బ్రతకడం మరిచిపోయిన మనకోసం... ప్రకృతి మన ఆరోగ్యం కోసం అందించిన వివిధ ఔషధీయుక్త పదార్ధాలను... వాటిని ఉపయోగించి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్సు లేకుండా ఎన్నో వ్యాధి బాధలను తొలగించుకునే మర్మాలను మీ ముందుంచుతున్నాం...

జీవితంలో ఏది ఉన్నా లేకున్నా ఆరోగ్యంగా ఉంటే చాలు... అన్నింటినీ తిరిగి సంపాదించుకోవచ్చు. కనుక మీ ఆరోగ్యాన్ని కాపాడి రక్షించే ప్రకృతి సిద్ధమైన, ఆయుర్వేదపరమైన ఎన్నో వైద్య రహస్యాలను అందిస్తున్నాం. అందుకోండి!

Preview download free pdf of this Telugu book is available at Arogya Rahasyalu