• Aro Adapilla
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆరో ఆడపిల్ల

    Aro Adapilla

    Author:

    Pages: 140
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సమాజంలోని పురుషాధిక్యాన్ని తేటతెల్లం చేసే నవల ‘ఆరో ఆడపిల్ల’. కథ చిన్నదే. కాని ఆ కథ ద్వారా చిత్రీకరించిన ప్రపంచం చాలా విస్తృతం. పూల వ్యాపారి ఐన, పిల్లలు లేని శంకర్ రామన్ గుడి ప్రాంగణంలో నుంచి తెచ్చిన అనాధ బాలికను ఇంటికి తెచ్చి ‘కాదంబరి’ అని పేరుపెట్టి పెంచుతాడు. ఈ పురుష ప్రపంచంలో అడుగడుగున కాదంబరి ఎదుర్కునే పీడనలు సమాజంలోని ఉన్నతుల వివక్ష చివరికి శంకర్ రామన్ లో కూడా కనబడిన పురుషాధిక్య ధోరణి వగైరాలు బాహ్యంగా కనబడే అంశాలు. ఆ అంశాలను పట్టుకొని సమాజం లోతుకీ పురుషాధిక్యతనూ స్త్రీల మనస్తత్వపు లోతులకూ మనను తీసుకొని వెళ్తాడు రచయిత.

Preview download free pdf of this Telugu book is available at Aro Adapilla