• Arka Satakam
  • Ebook Hide Help
    ₹ 80
    100
    20% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అర్కశతకం

    Arka Satakam

    Publisher: Mantha Prachuranalu

    Pages: 30
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగు సాహిత్యం మీద చిన్నతనం నుంచీ ఉన్న ఆసక్తి, అధ్యాపక వృత్తిలో స్థిర పడ్డాక రచనా వ్యాసంగం మీద దృష్టి నిలిపేట్లు చేసింది. నవలలు, కథలు రాస్తూ ఉండగా పలువురు రచయితలు, కవులతో పరిచయం కలిగి, అంతర్జాల బృందాల ద్వారా వివిధ ప్రక్రియలలో కుతూహలం ఏర్పడింది. అదే సమయంలో అచ్చంగా తెలుగు బృందంలో ఛందస్సు పాఠాలు నేర్పుతూ, సభ్యులకి పద్యాల పట్ల ఆసక్తి కలుగజేశారు కట్టుపల్లి ప్రసాద్ గారు.

చిన్నప్పుడు నేర్చుకున్న ఛందస్సు పాఠాలని తిరగేస్తూ, కొత్త పాఠాలు నేర్చుకుంటూ పద్యాలు అల్లటం ఆరంభించాను. మైండ్ మీడియా నిర్వహించిన పద్యాల పోటీలో ప్రోత్సాహక బహుమతి లభించటం, కట్టుపల్లి వారి చేతి మీదుగా బహుమతి అందుకోవటం నూతనోత్సాహాన్ని కలుగజేసింది.

ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణ మూర్తి మీద నా మొదటి శతకం అల్లాలని సంకల్పం కలిగించింది అమ్మ శారదా మాత. కందపద్యాలలో ఆదిత్యుని స్తుతిస్తూ అల్లిన శతకం మీ ముందు ఉంచుతున్నాను.

మిత్రులందరూ చదివి, నా ఈ ప్రయత్నాన్ని హర్షించాలని కోరుతున్నాను.

అందరికీ నమస్కారములతో...!

- మంథా భానుమతి

Preview download free pdf of this Telugu book is available at Arka Satakam