To download the free preview click here
ప్రపంచ దేశాలలో అందరూ ఆసక్తి చూపించే ఒకే ఒక్క విషయం - శృంగారం అంటే అతిశయోక్తి కాదు.
భారతదేశానికి వాత్సాయన కామసూత్రాలు ఉన్నట్లే, ప్రపంచంలోని చాలా దేశాలకు ఇలాంటి కామ సూత్రాలు ఉన్నాయి. ఆయా దేశాల పరిస్థితులకు అనుగుణంగా, అక్కడి స్త్రీపురుషుల ఆచార వ్యవహారాలను, అక్కడ వాడుకలో ఉన్న కామక్రీడలను మేళవించి ఆయా గ్రంథాలను ఆయా మహానుభావులు సృష్టించడం జరిగింది. వాటిలో చీనా కామ శాస్త్రం, ఫ్రెంచ్ కామ శాస్త్రం, అరేబియన్ కామ శాస్త్రం ముఖ్యంగా చెప్పుకోదగ్గవి.
అరబ్బుల కామ శాస్త్రానికో ప్రత్యేకత ఉంది. ఆ శాస్త్రాన్ని రచించిన షేక్ నెఫ్జవీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతను 1394-1433 మధ్య కాలంలో జీవించినట్లు తెలుస్తోంది. అతను స్త్రీలలోని చక్కదనాన్ని, సౌకుమారాన్ని, అందాన్ని ఆవిష్కరించడమే కాదు, వారి హృదయపు అంతరాల్లో చెలరేగే అలోచనలను, మనసులోని మర్మాలను కూడా బయటపెట్టాడు.
అరేబియాలో వ్రాయబడిన ఈ గ్రంథం 1876లో విడుదలై, ఎంతో ప్రజాదరణ, ప్రముఖుల ప్రశంసలు పొందింది.
i have rented this but not able to open??
Gud Book