• Aparajitudu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అపరాజితుడు

    Aparajitudu

    Pages: 197
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బిభూతిభూషణ్ 'పథేర్‌పాంచాలీ'కి రెండవ భాగంగా వచ్చిన నవల అపరాజితో. ఈ రెంటిని కలిపి పథేర్ పాంచాలీ, అపూర్ సంసార్, అపరాజితో అనే మూడు కళాఖండాలుగా మలిచాడు సత్యజిత్‌రే.

* * *

ప్రకృతిలోని నిరంతరత్వాన్నీ, జీవన కాంక్షనూ, సౌందర్యాన్నీ మనిషి జీవితంలోకి అనువదించుకునే అద్భుతమైన కళను మనకు నేర్పిస్తాడు అపరాజితుడు. అపూ.

* * *

ఎనభై ఏళ్ళ కిందటే, పర్యావరణ విధ్వంసం పట్ల ఆందోళననూ, విచ్ఛిన్నమవుతున్న మానవ సంబంధాలనూ ఈ నవల అపురూపంగా రికార్డ్ చేసింది.

* * *

అన్ని మానవీయ స్పందనలూ అడుగంటిన వేళ - అపరాజితుడితో సంభాషించడం గొప్ప రిలీఫ్!

Preview download free pdf of this Telugu book is available at Aparajitudu