• Anveshana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అన్వేషణ

    Anveshana

    Publisher: Ganti Prachuranalu

    Pages: 147
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీమతి గంటి భానుమతిగారి ''అన్వేషణ'' నవల, రచయిత్రి వివేచనాత్మక దార్శనికతకు దర్పణం.

ఈ నవలలోని ఒక గొప్ప విశేషం పాత్రలలో ఏ ఒక్కరూ దుర్మార్గులు కారు.

జరిగిన సంఘటనలన్నింటికీ, వ్యవస్థ స్వరూపమే మూల కారణం. 'ఈ స్వరూపాన్ని మార్చుకొనే సంస్కారం వ్యక్తులలో ఎలా వికసిస్తుంది?'- ఈ అన్వేషణ మూలం అన్వేషణ నవలకు.

శైలిలో ధారాశుద్ధి పాఠకులను ఏకబిగిన చదివిస్తుంది. కథనంలో చిక్కదనం విజ్ఞుల ప్రశంసలనందుకొంటుంది. అన్వేషణలోని తపన మేధావుల ముందు ఒక అతిపాత- సరికొత్త ప్రశ్నను నిలుపుతుంది.

స్త్రీ వ్యక్తిత్వానికి సంబంధించిన ప్రశ్న.

ఈ నవల బహుమతిని అందుకోవటంలో ఆశ్చర్యం లేదు. శ్రీమతి గంటి భానుమతిగారికి నా హార్దికాభినందనలు.

- సి. ఆనందారామం

Preview download free pdf of this Telugu book is available at Anveshana
Comment(s) ...

అతివ అంతరంగ మథనం - "అన్వేషణ" నవలపై సమీక్ష
http://teblog.kinige.com/?p=4086