• Anuvula Shakti
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అణువుల శక్తి

    Anuvula Shakti

    Pages: 192
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description


పదార్థాలన్నీ అణువులమయమే అనడానికి ఆధారాలేమిటి?
అణుసిద్దాంతం ఎప్పుడు మొదలై, ఏయే రూపాలు సంతరించుకుంది?
అణువులూ, బృహదణువులూ ఎప్పుడు, ఎక్కడ, ఎలా రూపొందాయి?
శతాబ్దాలుగా అణువుల అన్వేషణలో పాల్గొన్న శాస్త్రవేత్తలెవరు?
ఆణువులూ, బృహదణువుల లక్షణాలను బట్టి పదార్ధాల స్వభావాలెలా మారుతాయి?
నానో టెక్నాలజీ అంటే ఏమిటి?
అణువుల నిర్మాణం, వాటి అంతర్‌భాగాల్లో ఇమిడి ఉండేశక్తులూ ఎలాంటివి?
అణుశక్తి ఎలా విడుదల అవుతుంది? దానికి ఎన్ని రూపాలున్నాయి?
అణువుల అస్థిరత రేడియో ధార్మికతకు ఎలా దారితీస్తుంది? అందులోని ప్రమాదాలేమిటి?
అణ్వస్త్రాలు ఎలా పనిచేస్తాయి? వాటిని ఎలా నిర్మిస్తారు?
అణు రియాక్టర్ల నిర్మాణం, పనితీరు ఎలా ఉంటాయి?
చెర్నోబిల్‌, ఫుకుషిమా వంటి అణు రియాక్టర్లలో ప్రమాదాలు ఎందుకు ఎలా తలెత్తాయి?
అణువిద్యుత్తు గురించిన భయాందోళనలు సమంజసమైనవేనా?

సామాన్య పాఠకులకు సులువుగా అర్థమయ్యే శైలిలో ఈ పరిశీలనన్నింటికి ఈ పుస్తకం సమాధానాలిస్తుంది. అణువులలో సంక్లిష్టమైన శక్తి ఎటువంటిదో, దానివల్ల కలిగే లాభనష్టాలేమిటో ప్రతివారు చదివి తెలుసుకోగలుగుతారు.

Preview download free pdf of this Telugu book is available at Anuvula Shakti