• Anukshanam Atmanandam
  • Ebook Hide Help
    ₹ 90 for 30 days
    ₹ 400
    400
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అనుక్షణం ఆత్మానందం

    Anukshanam Atmanandam

    Pages: 319
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ధర్మమూ, అధర్మమూ, సుఖమూ, దుఃఖమూ
ఇవన్నీ మనస్సుకు సంబంధించినవి.
సర్వవ్యాపియైన నీకు చెందినవి కావు.
నీవు కర్మలు చేసే కర్తవూ కావు.
ఫలితాల ననుభవించే భోక్తవూ కావు.
నీవు ఎల్లవేళలయందూ ముక్తుడవే.


ధర్మాధర్మౌ సుఖం దుఃఖం మానసాని న తే విభోః |
న కర్తాసి న భోక్తాసి ముక్త ఏవాసి సర్వదా || 1-6 ||

***


ఆకాశాన్ని పొగ అంటుతున్నట్టు కంటికి కనిపిస్తూన్నా
నిజానికి అంటదు.
అదే విధంగా, ఆ కైవల్యా న్నెరిగినవాని మనస్సుని
పుణ్యపాపాల తలపులు అంటనే అంటవు.


తజ్జ్ఞస్య పుణ్యపాపాభ్యాం స్పర్శో హ్యన్తర్న జాయతే |
న హ్యాకాశస్య ధూమేన దృశ్యమానాపి సఙ్గతిః ||4-3||

Preview download free pdf of this Telugu book is available at Anukshanam Atmanandam