• Anujwala
  • Ebook Hide Help
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అణుజ్వాల

    Anujwala

    Pages: 147
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒక బాణం ఒకడినే చంపగలుగుతుంది. ఒక గ్రెనేడ్ యాభై మందిని చంపగలదు. ఒక ఎకె 57 వందల మందిని చంపగలదు. కాని ఓ ఆటంబాంబు కొన్ని లక్షల మందిని చంపగలదు. ఈ నేపథ్యంలో వ్యవస్థపైన పగబట్టిన ఓ సైంటిస్ట్ కథనమే ఈ అణుజ్వాల నవల.

సుమారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రాసిన నవల ఇది. స్వాతి సపరివార పత్రికలో సీరియల్‌గా వస్తూనే ఆ రోజుల్లో సంచలనం సృష్టించిందా నవల. నవలను ఆ రోజుల్లో రాసినా ఈ రోజు సమకాలీన పరిస్థితులకూ అద్దం పడుతుందీ నవల.

మామూలుగా చరిత్రని, సైన్స్‌న్ మిళితం చేసి రాయడం కత్తిమీద సాము లాంటిది. ఈ నవలలో అలా మిక్స్ చేసి రాయడం వల్ల డెప్త్ పెరిగింది. హిరోషిమా భాధితుల కన్నీటి కథలను అక్కడక్కడా పేర్కొంటూ ఫిక్షన్ రాయడం వల్ల చదువరులకు ఓ చారిత్రాత్మక నవలని చదివిన ఫీలింగ్ కలుగుతుంది.

- కె. కిరణ్ కుమార్

Preview download free pdf of this Telugu book is available at Anujwala