• Anuhya Pelli
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అనూహ్య పెళ్ళి

    Anuhya Pelli

    Author:

    Pages: 254
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“పేరెందుకు మార్చుకోవాలి? ఓ వ్యక్తిని ప్రత్యేకంగా గుర్తించడానికి అవసరమైన పేరుకి మతం రంగు ఎందుకు పులుముతారు? అసలు నా ఉద్దేశంలో పేర్లని బట్టి మతం ఏదో తెలీకుండా అందరూ అన్నిరకాల పేర్లూ పెట్టుకుంటే దేశానికి మేలు జరుగుతుంది.” (అనూహ్య)

“ఏ వృత్తి ప్రాముఖ్యత ఆ వృత్తికున్నప్పుడు వాటినాధారం చేసుకుని ఏర్పడిన కులాల్లో ఎక్కువ తక్కువల ప్రస్తావన ఎందుకొస్తుంది? అప్పటి సమాజంలో అవన్నీ ఉండి ఉండవు. మెల్లమెల్లగా ఈ దుర్మార్గపు ఆలోచనలు చీడపురుగుల్లా మనుషుల మెదళ్ళలో తిష్ట వేసుకుని కులాల వారీగా విడగొట్టి ఉంటాయి.” (రాణి)

మతాంతర వివాహం చేసుకున్న దంపతులు తమ కూతురికి పెళ్ళి సంబంధాలు వెతకడంలో ఎదుర్కొన్న కష్టనష్టాల్ని, దేశంలో వేళ్ళూనుకున్న కులవ్యవస్థ వికృత రూపం సాక్షిగా కళ్ళకు కట్టించిన నవలే ఈ “అనూహ్య పెళ్ళి”.

Preview download free pdf of this Telugu book is available at Anuhya Pelli