• Anubhava Sulabha Vastu 1
  • Ebook Hide Help
    ₹ 54
    54
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అనుభవ సులభ వాస్తు - 1

    Anubhava Sulabha Vastu 1

    Publisher: Mohan Publications

    Pages: 72
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గృహనిర్మాణాలను గురించిన ప్రస్తావనలో స్థలమందు ఒక యిల్ల మొదలు 10 యిండ్లవరకు కట్టుట చెప్పబడినది. ఇంతేకాక ఒక దిక్కులో కట్టే యిల్లను 108 రకాల రూపకల్పన (డిజైన్) చేయవచ్చునని అందులో మంచి ఫలితాలను ఇచ్చేవి, చెడు ఫలితాలను ఇచ్చేవి చెప్పబడినవి. ఇదే విధంగా 2,3,4 దిక్కులలో కట్టే యిండ్లు వాని రూపకల్పన విపులముగ చర్చింపబడినది. ఈ విషయములనన్నింటిని విశేష వివరణతో "వాస్తుశాస్త్ర వివేకము"లో నేను విశదపరచితిని. ప్రస్తుతమీ పుస్తకములో నేను గత 50 సం.రాలలో అనుభవ పూర్వకముగ గృహాలకు సంబంధించిన గృహ దోషాలను పరిశీలించుచు, దోషాలను శాస్త్రీయముగ సరిచేయించుచుంటిని. ఆధునిక మతానుసారము చెప్పిన చాల విషయములు వ్యతిరేక ఫలితాలనే యిచ్చుచుండుటచేత రెండు విధములుగ నేను సంపాదించిన అనుభవమును యీ గ్రంథ రూపమున వ్రాసి తమకందచేయుచుంటిని.

- మధుర కృష్ణమూర్తిశాస్త్రి

Preview download free pdf of this Telugu book is available at Anubhava Sulabha Vastu 1