• Anthara
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అంతర

    Anthara

    Publisher: Saahithi Sopathi

    Pages: 144
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వర్షం కురిసి ఆగిపోగానే
భళ్ళున తెలియందేదో తెలిసినట్లనిపించే ఉలిక్కిపాటు
నిజానికి... స్పృహే -
అవి మెట్లా, విమానమా, శిఖరాగ్రమా, జీవితపు నిచ్చెన,
ఏదైనా... ఎక్కిన ప్రతివాడూ తప్పనిసరిగా ఎప్పుడో ఒకప్పుడు దిగక తప్పదన్న గ్రహింపు...
అదే జ్ఞానం -

ఎందుకో అతను వచ్చి చెట్టు కింద కూర్చుని
తపస్సులోకి వెళ్ళిపోయాడు... కళ్ళు మూసుకుని
ఇదివరకు ఒక ప్రపంచంలో తనున్నానని అనుకున్నవాడు
ఇప్పుడు తనలోనే ఒక ప్రపంచముందని తెలుసుకున్నాడు -
ప్రయాణం మొదలైంది
కదలకుండానే పయనించడమెలాగో తెలుస్తోంది

నిజానికి నువ్వు శరీరాన్ని వెంటేసుకుని తిరగడం కంటే
దేహరహితంగా సంచరించిన సందర్భాలే ఎక్కువకదా
ప్రాణముండీ కదలకుండా ఉండడమంటే
నీరు ప్రవహించకుండా ఉండడమన్నమాట
చెరువు.. నది ఒక్కటి కాదని తెలిసినప్పుడు
ద్రవించడం గురించి, ప్రవహించడం గురించిన రహస్యం అర్థమై
భౌతిక తాత్త్విక రూపాల తేడా తెలుస్తుంది.

అంతిమంగా ఈ యాత్రలో
వచ్చి, కలిసి కొనసాగి, విస్తరించి, రాలిన చుక్కల్లా తెగిపోయి
ఎందరో తప్పి'పోయి'నవాళ్ళు.. వెన్నెల మరకలు మరకలుగా -

గమనిక: "అంతర" ఈ-బుక్ సైజ్ 27.4 MB

Preview download free pdf of this Telugu book is available at Anthara