• Antaryami
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81.6
    90
    9.33% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అంతర్యామి

    Antaryami

    Author:

    Pages: 154
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

డబ్బు సంపాదించడమే అతని ధ్యేయం. తప్పొప్పులు, న్యాయ ధర్మాలు పట్టించుకోడు. కోట్లు వచ్చిపడుతున్నా తృప్తిలేదు. చివరికి మనిషికి కావలిసిందేమిటో అతను తెలుసుకున్నాడా? డబ్బు చుట్టూ తిరిగే స్వార్ధ ప్రపంచాన్ని వాస్తవ దృక్పథంతో కొత్తగా చెప్పిన నవల ‘అంతర్యామి’.

కోట్ల రూపాయల విలువైన అతని కలల ప్రపంచం కనుల ముందు ప్రత్యక్షం కాబోతోంది. ఇక ఎంతో సమయం లేదు. విజయసోపానాలు దాటుకుంటూ వెళ్లిపోవడమే! అయితే యక్షుడి ప్రశ్నకు సమాధానం చెప్పాలి! ఇంతకీ - ఎవరా యక్షుడు? ఏమిటా ప్రశ్న?

ప్రతి వస్తువుకీ విలువలు ఆపాదించే మనిషి భావనాశక్తికి ఇది అగ్ని పరీక్ష! ఊహించని మలుపులు తిరుగుతూ ఆద్యంతం ఆసక్తిగా, అవినీతిపై కొత్తకోణంలో ఆలోచన రేకెత్తించేలా చిత్రించిన సింహపుసాద్ నవల ‘అంతర్యామి’.

Preview download free pdf of this Telugu book is available at Antaryami