• Antarjatiya Kathanika Rachayita Palagummi Padmaraju
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అంతర్జాతీయ కథానికా రచయిత పాలగుమ్మి పద్మరాజు

    Antarjatiya Kathanika Rachayita Palagummi Padmaraju

    Pages: 112
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

పాలగుమ్మి పద్మరాజుగారు గోదావరికి, గోదావరి జిల్లాలకే కాదు, తెలుగు దేశానికి, భారతదేశానికి కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చినవారు. అందుకని ఆయన శతజయంతి, గోదావరి మహా పుష్కరాల సందర్భంగా ఆర్‌.వి.ఎస్‌.రాజు దంపతులు ఈ చిరుగ్రంథాన్ని తేవడం నాకెంతో ఆనందాన్నిస్తోంది. వీరు పద్మరాజుగారి విగ్రహాన్ని తిరుపతిపురంలో ప్రతిష్టింపజేయడానికీ కృషిచేస్తున్నారు.

పాలగుమ్మి పద్మరాజుగారి జీవితం మీద ఇంతవరకు ఎటువంటి సమాచారం అందుబాటులో లేకుండా ఉండడం శోచనీయం. ఆయన మీద 'మోనోగ్రాఫ్‌'లు రావాల్సిన అవసరం ఉంది. అందుకని నేనప్పుడప్పుడు రాసిన వ్యాసాల్ని; పద్మరాజుగారు గోదావరి నేపథ్యంతో రాసిన కథానికలు-కవితలకు ముందు చేరుస్తున్నాను. ఇవి కేవలం వారి జీవితం మీద రేఖామాత్రమైన అభిప్రాయమైనా కలిగించడానికే. అప్పుడు గోదావరి గురించి కూడా మనం ఆలోచిస్తూ ఆయన సాహిత్యాన్ని చదవడంలో ఔచిత్యం ఉంటుంది అనే ఉద్దేశ్యంతో ఈ చిరుగ్రంథాన్ని తీసుకురావడం జరుగుతోంది.

- వేదగిరి రాంబాబు

Preview download free pdf of this Telugu book is available at Antarjatiya Kathanika Rachayita Palagummi Padmaraju