• Antarangini
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అంతరంగిణి

    Antarangini

    Publisher: Balaji Granthamala

    Pages: 47
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగు సాహిత్యంలో స్మృతి రచనలు చాలా వచ్చాయిగానీ, దిన చర్య రూపంలో వచ్చిన రెండవ పుస్తకం ‘అంతరంగిణి’.

ఆత్మీయుల ఎడబాటు, ఒక రస హృదయాన్ని ఎంత సంక్షుబితపరుస్తుందో, ఈ పుస్తకం కొంత వరకైనా చూపగలదనుకొంటున్నాను. భార్య మరణం, భరద్వాజ మనో ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసిందో చూపడానికి, మూడు-నాలుగు ఉదాహరణలు మాత్రం ఇస్తున్నాను.

“...ప్రభూ! ఈ శరీరం నాకు ఇరుకుగా ఉంది. ఈ పరిసరాలు, నాకు అననుకూలంగా వున్నాయి. వీటిల్లోంచి నన్ను తప్పించు. నన్ను విముక్తం చెయ్యి...” (11-1-87, సోమవారం)

“ప్రభూ! వినమ్రుడనయి నీ ముందు నిలిచేందుకు అవసరమయిన విధంగా, నన్ను నేను మలుచుకొంటున్నాను...” (14-1-87, బుధవారం)

“ప్రభూ! ’అంతా మనసు కల్పించే మాయ’ అంటున్నారు తాత్వికులు. భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, స్నేహితులు, శత్రువులు, దారిద్ర్యాలు, యుద్ధాలు, -అన్నీ మనసు కల్పించేవే అయితే, నీవు మాత్రం మనసు కల్పించే మాయ కాదా?” (24-1-87, శనివారం) అని అడుగుతున్నాడు భరద్వాజ.

ఇంకా – ఇలాంటి వెన్నెన్నో, ఈ లోపల! దయచేసి ముందుకెళ్ళండి!!

- త్రిపురనేని సుబ్బారావు

Preview download free pdf of this Telugu book is available at Antarangini