• Antarangam Rohit Katta - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • అంతరంగం - రోహిత్ కట్ట (free)

    Antarangam Rohit Katta - free

    Author:

    Pages: 56
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అంతరంగం అనే ఈ కథ ఆదిత్య అని ఒక కార్డియాలజిస్ట్ చుట్టూ తిరుగుతుంది.
చాలా ఆనందంగా సాగుతున్న ఆదిత్య జీవితంలో ఒక చేదు విషాదం దూసుకుంటూ వచ్చింది. ఆ విషాదం వళ్ళ ఆదిత్య జీవితం ఎన్ని మలుపులు తిరిగింది, అనేది ముఖ్య కథగా చూపిస్తూనే మన రోజువారీ జీవితంలో జరిగే చాలా సంఘటనలు వాటి ప్రభావాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కథ జీవితపు పాఠాలను అందరికి నేర్పించాలన్న ఉదేశ్యంతో రాసినది కానీ ఎవర్ని కించపరచాలని మాత్రం కాదు. దయచేసి మాతో సహకరించుకోండి మరియు మంచి సమాజాన్ని నిర్మించడంలో మాకు సహాయం చెయ్యండి.

- రోహిత్ కట్ట