• Antaranga Tarangam
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 194.4
    216
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అంతరంగ తరంగం

    Antaranga Tarangam

    Pages: 208
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది సరికొత్త ప్రయోగం.

రామాయణంలో 18 మంది స్త్రీలు తమ అంతరంగాన్ని ఎలా ఆవిష్కృతం చేశారో కల్పన చేశాను. ఇది పరిశోధనాత్మక కల్పన. కేవలం స్త్రీల ద్వాతా కథ నడిచింది. 18కి హిందూ సంప్రదాయంలో ప్రాధాన్యత వుంది.

ఇది కవి హృదయంలోని వేదన... నివేదన...

స్త్రీ పాత్రలు మనసు విప్పి చెప్పుకోలేని గుండెల ఆక్రందన.

తరతరాలుగా వారిలో గూడు కట్టుకున్న మానసిక వేదన.

ఒకరిపై ఒకరికి ఆదరం, గౌరవం, అభిమానం.

విధి చేతిలో కీలుబొమ్మలు, విలువలు తెలిసిన మహిళలు.

సముద్ర తరంగాలు చెలియలికట్ట దాటనట్లే, రామాయణ స్త్రీల అంతరంగ తరంగాలు మర్యాదాతిక్రమణం చేయవు.

ఇవి సీతాయన కథాగమన శిల్పాలు. ఆ శిల్పాల సౌందర్యం చూసి ఆనందిద్దాం. అంతరంగ తరంగాల ఆకృతిని ఈ కృతిలో దర్శిద్దాం.

- డా. ఆర్. అనంతపద్మనాభరావు

Preview download free pdf of this Telugu book is available at Antaranga Tarangam