• Annamalaiku Arthamaindi Mari Manakemaindi
  • Ebook Hide Help
    ₹ 63
    70
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అన్నామలైకు అర్థమైంది, మరి మనకేమైంది?

    Annamalaiku Arthamaindi Mari Manakemaindi

    Pages: 75
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

‘రమణ బోధ' సామాన్యుడైన మేస్త్రీ అన్నామలైకు అబ్బింది. మనమెందుకు వెనక బడ్డాం? విద్యాపారంగతులమైన మనకూ అతడికీ వుండే తేడా శ్రద్ధా ప్రేమలలోనేమో?

మనుషులకుండే అవగుణాలు అతడికీ వుండేవి. నిష్కపటంగా వాటిని శ్రీరమణులకు తెలియబరిచాడు. ఆయన పరిష్కారం సూచించాడు. మనిషి తాననుకుంటున్న 'నేను' వేరు, తన 'అసలు నేను' వేరు; ఇది కనుక్కోడంలో అన్నామలై సఫలీకృతుడయ్యాడు.

గురువు వద్ద నేర్చుకోడం పూర్తయిపోయింది. పక్షికి రెక్కలొచ్చిన తర్వాత, ఒక గూటిలో వుండాల్సిన పనిలేదు. గురు సామీప్యం వీడి, స్వతంత్రంగా సాధన కొనసాగిస్తూ, ఇతరులకు సహాయపడమన్నాడు శ్రీరమణుడు.

అన్నామలై స్వామి ఎనభై తొమ్మిదేళ్ళు జీవించి తరించాడు. ఆ విధంగా 'రమణ బోధ', ఆ మహనీయుడు శరీరం వదిలేసిన తర్వాత కూడా, అన్నామలై ద్వారా కొనసాగింది. అన్నామలై స్వామి ధన్యుడు.

- నీలంరాజు లక్ష్మీప్రసాద్

Preview download free pdf of this Telugu book is available at Annamalaiku Arthamaindi Mari Manakemaindi