• Animal Farm Natakam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఏనిమల్ ఫార్మ్ నాటకం

    Animal Farm Natakam

    Author:

    Pages: 81
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పశ్చిమ దేశాల్లో “ఏనిమల్ ఫార్మ” ఒక సంచలనం. జార్జ్ ఆర్వెల్ అపూర్వ సృష్టిగా ఈ నవలను పేర్కొనవచ్చు. నాటి రష్యన్ విప్లవ నేపధ్యంలో సాగిన రాజకీయ అన్యార్థ రచనగా ఇది పేర్కొనబడినది. రష్యన్ విప్లవ పూర్వ మరియు తదనంతర పరిణామాలను నేపధ్యంగా తీసుకొని ఆర్వెల్ చేసిన అద్భుతమైన రచనగా ఇది పేర్కొనబడినది. దీంట్లో పేర్కొన్న వివిధ పాత్రల స్వభావాలు, తీరు తెన్నులూ, అధికార కేంద్రీకరణకు అవకాశమున్న దాదాపు అన్ని వ్యవస్థల్లోనూ, మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లోని ఎన్నో రాజకీయవక్షాలనాయకుల్లోనూ మనకు కనిపిస్తాయి. ఎందరో నెపోలియన్లూ, ఇంకెంతో మంది స్క్వీలర్లూ, అసమర్ధ స్నోబాళ్ళూ, అభాగ్య బాక్సర్, క్లోవర్, మ్యూరియళ్లూ... ఇంకా స్వార్ధ పరులైన, ఏమీ పట్టించుకోని బెంజమిన్ లాంటి మేధావులూ...... ఎంతోమంది...... మన చుట్టూనే ఉన్నారు.... పరిశీలించండి.

- మార్గయ్య

Preview download free pdf of this Telugu book is available at Animal Farm Natakam