• Andhrula Samkshipta Charitra
  • Ebook Hide Help
    ₹ 126
    140
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర

    Andhrula Samkshipta Charitra

    Pages: 184
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది సంక్షిప్త చరిత్ర. ఆది నుండి మన ప్రజలను గురించిన ఒక సాధారణ చిత్రాన్ని పాఠకులకు అందింప చేయాలనే యత్నం. ఆర్థిక, సాంఘిక ధోరణులకు సంబంధించిన వివరాలు ఇందులో చాలా క్లుప్తంగా ఉన్నాయి.
చారిత్రక సరిహద్దులను రాజవంశాలు నిర్ణయించే ప్రాచీన కాలం అది. కనుక ఆ పరిధిని ఈ గ్రంథం ఆధిగమించలేకపోయింది. ఐనప్పటికి తెగల స్థాయి నుండి జాతి స్థాయికి, మతావేశ దశ నుండి భాషా సమైక్యతా దశకు పయనించి, ఫ్యూడల్ సామాజిక స్థితి నుండి ఆధునిక యుగంలోకి అడుగుపెడుతున్న ఆంధ్రజాతి స్థూల చిత్రణ ఈ గ్రంథం ద్వారా పాఠకునికి దృగ్గోచరం అవుతుందనే నా విశ్వాసం.

- ఏటుకూరు బలరామమూర్తి

Preview download free pdf of this Telugu book is available at Andhrula Samkshipta Charitra