• Andari Manishi
  • Ebook Hide Help
    ₹ 102.6
    114
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అందరి మనిషి

    Andari Manishi

    Author:

    Pages: 121
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'అందరి మనిషి' లోని కథలను శశిశ్రీ 2011-2014 మధ్య రాశారు. కొన్ని ఎప్పుడు రాసింది తెలియడం లేదు. మొత్తం మీద శశిశ్రీ ఇరవయ్యో శతాబ్ధం చివర్లో కథలు వ్రాయడం ప్రారంభించి, 21వ శతాబ్ధంలోనే ఎక్కువ కథలు రాశారని చెప్పవచ్చు. ప్రచురణ కాని కథల రచన వివరాలు తెలిస్తే సరైన నిర్ణయం చేయడానికి వీలవుతుంది. 'రాతిలో తేమ' కథల సంపుటిలో శశిశ్రీ తన కథలను తానే రెండు భాగాలుగా విభజించారు. అవి అంతర్లోకం, బహిర్లోకం. ముస్లిముల జీవితాన్ని, హిందువులతో ముస్లిముల సంబంధాలను చిత్రించేవి మొదటి విభాగం. పూర్తిగా ముస్లిమేతర జీవితాల మీద రాసినవి బహిర్లోకం. అందరిమనిషి లోని పదకొండు కథలను కూడా అలాగే విభజించుకోవచ్చు. 'పెద్దలపండగ', 'పురానా హవేలి' పూర్తిగా ముస్లిం జీవిత ప్రతిఫలనాలు, 'ఆ రాత్రి ఆ పాట', 'ఫో', 'అరుపు' హిందూ ముస్లిం సంబంధ కథలు, 'గుండెతడి', 'అందరిమనిషి', 'కిర్రుచెప్పులు', 'యెమ్టీఫెలో', 'గురువింద', 'కూపం', ముస్లిమేతర జీవిత ప్రతిబింబాలు.

- రాచపాళెం చంద్రశేఖరరెడ్డి.

Preview download free pdf of this Telugu book is available at Andari Manishi