• Andani Jabili
  • Ebook Hide Help
    ₹ 109.80
    122
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అందని జాబిలి

    Andani Jabili

    Pages: 173
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తూనే లోతైన ఆలోచన చేయించే కథనరీతి ఆదూరి వెంకట సీతారామమూర్తి గారిది. వీరి కథలపైనా, నవలలపైనా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరిశోధనలే దీనికి ఒక ఉదాహరణ. కథలకు పేర్లు పెట్టడంలో కూడా వీరి చాతుర్యం భళా అనిపిస్తుంది. ఈ కథా సంపుటిలోని తప్పు తాళం కప్పదే, అగ్గిపుల్ల చెప్పిన కథ,ఈ చీకటి విడిపోలేదు వంటి చమక్కుమనిపించే పేర్లు పాఠకుల మనసులను నేరుగా కథలోకి ప్రవేశించేలా చేస్తాయి. ఈ పుస్తకంలోని ఇరవై కథలూ... చదివినంతసేపూ, చదివిన తరువాత కూడా మనలను ఒకానొక ఆనందానుభూతిలో ఓలలాడిస్తూనే ఉంటాయి

Preview download free pdf of this Telugu book is available at Andani Jabili