• Andaman Diary
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అండమాన్ డైరీ

    Andaman Diary

    Pages: 90
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇతర మామూలు యాత్రల్లో దొరకని ఎన్నో జీవిత కోణాలు, ప్రకృతి అందాలు, సామాజిక సత్యాలు, మానవ పరిణామ శాస్త్ర స్వల్ప అవగాహన, మనం అసలు జీవులుగానే గుర్తించని కోరల్సు లాంటి వాటితో సమభావన, పర్యావరణ విధ్వంసం లేకుండానే మానవులు ఎలా బతకొచ్చో ఆ స్పష్టత - ఇలా ఎన్నెన్నో విషయాలపట్ల యెరుక ఈ అండమాన్‌ పర్యటన వల్ల నాకు కలిగింది.

నిజానికి అండమాన్స్‌ యాత్రను 'ఒక్క యాత్ర' అనడం సమంజసం కాదు.

ఒక విదేశీయాత్ర, ఒక హిల్‌స్టేషన్‌ పర్యటన, ఒక చారిత్రక ప్రదేశ సందర్శన, ఒక ఆదిమ జీవితం, ఒక ప్రకృతి పరవశత్వం, ఒక సాంస్కృతిక మేలుకొలుపు, ఒక భాషా సమన్వయం, ఒక అమాయక జీవనసరళి, ఒక దుర్మార్గ సర్వముఖ శోషణ, ఒక ప్రవాస బృంద జీవిత అధిరోహణ, ఒక జ్వాలాముఖి, ఒక సునావిూ, ఒక పగడాల దీవి, ఒక పచ్చల ద్వీపం - ఇన్ని కలగలిస్తే అండమాన్స్‌! అదో ప్రపంచం. మరో ప్రపంచం. మహా ప్రపంచం.

అవి విస్మృత దీవులు కావు, విస్మరించరాని దీవులు.

Preview download free pdf of this Telugu book is available at Andaman Diary