• Andala O Chilaka Anuragala Naa Valapa - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • అందాల ఓ చిలకా , అనురాగాల నా వలపా (free)

    Andala O Chilaka Anuragala Naa Valapa - free

    Pages: 52
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చలికాలపు


చలికాలపు చల్లని, చల్లని, చల్లని చలిగాలి
నా మేనునే తగలంగ
కలికాలపు కోరికేదో నా మనసులో మెదలంగ
కనుల ముందు కదిలినావే
కలకాలపు కన్యవై, సురకాలపు సుకన్యవై


చల్లని చలికాలం వెచ్చదనం కోరే
కదిలిన నా మది తియ్యదనం కోరే
పండుగ నాడు మెరుగులు
దిద్దిన మయూరివోలె కదిలివచ్చినావే
కలిసివచ్చినావే, మెరిసి వచ్చినావే


మనసు, మనసు ఒక్కటయ్యే
మేను, మేను మెలివేసుకునే
ఉరికే ఊపిరులే ఉక్కపోత గల్గించే
చల్లదనం యాయమాయే
వెచ్చదనం వెలసెను


కోరికలు కొంగొత్త రూపమెత్తే
ఆడతనం అలసిపోయే
మగతనం మెరిసిపోయే