• Ananya
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అనన్య

    Ananya

    Author:

    Publisher: Orion Publications

    Pages: 136
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చిత్రలో అయస్కాంతం లాంటి ఆకర్షణ ఉంది. అనన్యకు అనుక్షణం తెలుస్తునే ఉంది... తనలో కూడా అటువంటి ఆకర్షణ ఉందా అని ఆశ్చర్యం వేస్తూ ఉంది. మరుసటి క్షణం స్పష్టంగా తెలిసిపోతూ ఉంది. పెద్దపులి కళ్ళలోకి సూటిగా చూసి నిలబెట్టేసిన సమ్మోహన శక్తి సామాన్యమైనదా? ఈ శక్తి చిత్రలోనూ ఉంది. తనలోనూ ఉంది. అయితే మనుషులు ఒకలాగే ఉండవచ్చు గాని వ్యక్తిత్వం కూడా ఒక్కలాగే ఉండడం మరీ ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది.

"అనన్యా! నువ్వు నాకు చెయ్యాల్సిన సాయం చాలా చిన్నది. అది నువ్వు మాత్రమే చెయ్యగలవు. అదీ ఇక్కడే కాసేపట్లోనే చెయ్యాలి" అని చిత్ర చెప్తుంటే మరింత ఉత్కంఠగా చూసింది అనన్య.

"భలే సస్పెన్స్ పెడుతున్నావ్... ఇంతకీ ఏం చెయ్యాలి నేను?"

"సింపుల్!... కాస్సేపు నువ్వు.... నేను.... అయిపోవాలి"

"వాట్?"

"ఎస్!... కాస్సేపు... అంటే ఒక గంటసేపు... లేదా గంటన్నర సేపు... మహా అయితే రెండు గంటలసేపు... నువ్వు నాలాగా నటించాలి.... అంతే! ఈ లోగా నేను ఓ ఆపద లోంచి బైటపడతాను... నీకేమీ రిస్క్ లేదు... ప్రామిస్!"

అనన్యకు పొలమారింది. ఆమె తలమీద చిన్నగా తట్టి నీళ్ళు అందించింది చిత్ర.

Preview download free pdf of this Telugu book is available at Ananya