• Ananta Netram
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అనంత నేత్రం

    Ananta Netram

    Author:

    Pages: 50
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సాహిత్య ప్రక్రియల్లో ఇదే కోవకి చెందుతుందో నాకు తెలియదు. బహుశా ఇదయ్యిండొచ్చు అదయ్యిండొచ్చు అని కొంత కాలం ఆలోచించాను. కొందర్ని అడిగి ప్రయత్నించాను. ఏదైనా, ఏది కాకపోయిన, ఎలా పిలిచినా నాకేమీ అభ్యంతరం లేదు అని అనిపించింది. ఏదేమైనా ఇవి నా దృష్టికోణాలు, నా మనస్సు మూలాలు, నా మనస్సు మూలలు.
ఒక మనస్సు ఆవిష్కరించే ప్రయత్నంలో నేను నిమగ్నమయ్యాను. ఈ పుస్తకం పాఠకులను మొప్పించగలదని నాకు కొండంత ఆశ. అత్యాశ కూడా.

- గస్తీ

Preview download free pdf of this Telugu book is available at Ananta Netram